రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్ 

సలార్ థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది.

ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది.

నిన్న న్యూ ఇయర్ సందర్భంగా ఆడియెన్స్ ఎక్కువగా థియేటర్స్ కి వెళ్లినట్లు తెలుస్తోంది.

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందించారు.

ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.