
MF4TV: చిట్టేపల్లి తిప్పపై కాలనీ నిర్మాణంలో చిత్రవిచిత్రాలు…YCP పాలనలో జరిగిన దోపిడీకి పరాకాష్టగా పొదలకూరులోని చిట్టేపల్లి తిప్ప కాలనీ
చిట్టేపల్లి తిప్పపై కాలనీ నిర్మాణంలో చిత్రవిచిత్రాలు వైసీపీ పాలనలో జరిగిన దోపిడీకి పరాకాష్టగా పొదలకూరులోని చిట్టేపల్లి తిప్ప కాలనీ ఒకటిన్నర అడుగు లోతులోనే పిల్లర్..బేస్ మట్టానికి పిల్లర్ కు కనెక్షన్ లేకుండానే నిర్మాణాలు 902 ఇళ్లకు గాను పూర్తయింది ఒక్క ఇల్లే అపారమైన గ్రావెల్ సంపద కలిగిన చిట్టేపల్లి తిప్పకు మర్రిపల్లి నుంచి రూ.2 కోట్ల విలువైన గ్రావెల్ తోలారంట ప్లాట్ల కేటాయింపు, రిజిస్ట్రేషన్ల విషయంలోనూ అక్రమాలు జరిగాయని బాధితుల ఆవేదన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, హౌసింగ్ ఎండీ రాజాబాబుతో కలిసి కాలనీని సందర్శించిన సందర్భంగా అక్రమాలను చూసి విస్తుపోయిన మంత్రి కొలుసు పార్థసారది