UPDATES  

NEWS

మార్చి 4న చీరల పంపిణీ కార్యక్రమం: మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ నెల్లూరులో రూట్ డెంటల్ హాస్పిటల్‌ను ప్రారంభించిన MLA సునీల్ కుమార్ సేవే పరమార్ధం… నిరుపేద నిరాశ్రయుల మధ్య తన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వెంకీ కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోపాల్,మల్లీశ్వరి దంపతుల కుమారుడు రామ శివకృష్ణ పుట్టినరోజు పురస్కరించుకొని దివ్యాంగులకు కూరగాయలు పంపిణీ… శాంతియుత నిరసన ర్యాలీని విజయవంతం చేయండి: మొహమ్మద్ మగ్దూమ్… కనబడుటలేదు చిట్టేపల్లి తిప్పపై కాలనీ నిర్మాణంలో చిత్రవిచిత్రాలు…YCP పాలనలో జరిగిన దోపిడీకి పరాకాష్టగా పొదలకూరులోని చిట్టేపల్లి తిప్ప కాలనీ కృపసేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం.. సిపిఐ, ఏఐవైఎఫ్ (AIYF) ఆధ్వర్యంలో ఇంటి పట్టాల కొరకు ధర్నా చేసిన వెంగారెడ్డి కండ్రిగ గ్రామ ప్రజలు… తప్పిపోయిన పాపను కుటుంబ సభ్యుల వద్దకు చేర్చిన రూరల్ ఎస్సై మనోజ్ కుమార్.

Select your language

 మార్చి 4న చీరల పంపిణీ కార్యక్రమం: మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్

గూడూరు: మొహమ్మద్ ఫక్రుద్దీన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు మొహమ్మద్ మగ్దూమ్ మొహిద్దీన్ మాట్లాడుతూ గత పదహారు సంవత్సరాలనుండి రంజాన్ మాసంలో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేస్తూ వస్తున్నాం ఇది 17 వ సంవత్సరం అని అన్నారు ఈ సంవత్సరం కూడా 1000 మందికి నిరుపేద మహిళలకు గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల వారికి అందజేయనున్నామని అందులో భాగంగా మార్చి నెల 4 వ తేది బుధవారం గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్ నందు ఉదయం 10 గంటలకు కార్యక్రమం జరుగుతుందని కావున గూడూరు పట్టణ మరియు పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి నిరుపేద మహిళలు ఉదయం 8 గంటలకు షాదీ మంజిల్ వద్దకు వచ్చి టోకెన్లు తీసుకోవాల్సిందిగా కోరుచున్నామని ఇప్పటికే టోకెన్ల పంపిణీ ప్రక్రియ మొదలయిందని ఎం ఎఫ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు మొహమ్మద్ మగ్దూం తెలిపారు కావున ఈ అవకాశాన్ని అవసరమైన వారు ఉపయోగించుకోవలసిందిగా కోరారు.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |

© Copyright MF4TV 2024 - All rights reserved.

Developed by RAAMSEE