MF4TV: అయలాన్ (తెలుగు) – official ట్రైలర్ |
శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న సినిమా అయలాన్. ఏలియన్ ఇండియాకు వస్తే అనే కథాంశంతో కామెడీ, మెసేజ్ ఓరియెంటెడ్ గా ఈ సినిమా రాబోతుంది. తమిళ్ లో సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ కాబోతుంది. తెలుగు రిలీజ్ డేట్ ఇంకా ఫైనల్ చేయలేదు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. మీరు కూడా చూసేయండి.
Story line:
తమీజ్ ఒక గ్రహాంతర సందర్శకుడిని కలుస్తాడు మరియు అతని జీవితం తలక్రిందులుగా మారుతుంది, వారు రహస్యాలను వెలికితీసేందుకు, భూమిని రక్షించడానికి మరియు ఇంటికి తిరిగి వెళ్ళే మార్గాన్ని కనుగొనడానికి ఒక ప్రయాణాన్ని ప్రారంభిస్తారు…