UPDATES  

NEWS

 టీవీ ఛానెళ్ల ప్యాకేజీ ధరల పెంపు!

MF4TV: దేశంలోని ప్రముఖ బ్రాడ్కాస్టర్లు అయినటువంటి జీ ఎంటర్టైన్మెంట్, సోనీ పిక్చర్స్, వయాకామ్ 18 సంస్థలు తమ ఛానెళ్ల ప్యాకేజీ ధరలను పెంచాయి.

వయాకామ్ 18 తమ ప్యాకేజీల ధరలను 20-25శాతానికి పెంచగా.. జీ 9-10%, సోనీ 10-11% పెంచాయి. 

త్వరలో డిస్నీ స్టార్ కూడా కొత్త ధరలను ప్రకటించనుంది. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయని బ్రాడ్కాస్టర్లు పేర్కొన్నాయి.

ఈ పెంపు టీవీ ఛానెల్ బిల్లులపై ప్రభావం చూపనుంది.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |

© Copyright MF4TV 2024 - All rights reserved.

Developed by RAAMSEE