MF4TV: వెంకటాచలం మండలం తాతిపర్తిపాలెం పంచాయతీలో సోమిరెడ్డి పర్యటన
ఈ సందర్భంగా మండలంలోని తాతిపర్తిపాలెం పంచాయతీలో బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ నిర్వహించారు.
62 మంది ఎమ్మెల్యే స్థానాలు పై క్లారిటీ రావాల్సిన పరిస్థితి
ఈ సంధర్భంగా గ్రామంలోని ఇంటింటికీ వెళ్లి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మినీ మ్యానిఫెస్టోలో భాగంగా బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు
అనంతరం సోమిరెడ్డి మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా కుంభకోణాలు జరుగుతున్నాయని సంపాదనే ధ్యేయంగా మంత్రి కాకాని దోచుకుంటున్నాడని తెలిపారు.
సర్వేపల్లి నియోజకవర్గంలో కుంభకోణాలకు కేరాఫ్ మంత్రి కాకాని అని.. నియోజకవర్గాన్ని దోచుకోవటంలో అడ్డే లేకుండా పోయిందని మాజీమంత్రి వర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో సమావేశం అనంతరం మీడియా సమావేశం : Chandrababu Naidu & PawanKalyan
రాష్ట్రంలోనే కుంభకోణాల మంత్రిగా కాకాణి పేరుపడ్డాడని, ఎద్దేవా చేశాడు.
తుఫాన్ వల్ల నష్టపోయిన వారిలో తమ అనుకూలమైన వారికి 2500 ఇచ్చారని, అదే తెదేపా ప్రభుత్వంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్క కుటుంభానికి కులాలకు అతీతంగా నాలుగు వేల రూపాయలు నగదు,20 కేజీల బియ్యం పంపిణీ చేశామని చెప్పారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొమ్మీ సురేంద్ర, రాష్ట్ర రైతు ప్రధాన కార్యదర్శి రావూరి రాధా కృష్ణమ నాయుడు, తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు కుంకాల నాగేంద్ర ప్రసాద్, మావిల్లపళ్లి శ్రీనివాసులు నాయుడు, కోదండ రామానాయుడు ,మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడి రాజా యాదవ్,నిక్కుదల రత్నయ్య, యనమల క్రిష్ణయ్య,ఆకుల రమణయ్య,నిక్కుదల రమేష్, సురేంద్ర, జంగం రమణయ్య, క్లస్టర్, యూనిట్,బూత్ ఇంచార్జీ లు, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Disclaimer: —————— Google,ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్లో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. MF4TV సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు.సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాల MF4TV అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే MF4TV దీనికి ఎటువంటి బాధ్యత వహించదు |