UPDATES  

NEWS

 భోగి సంబరాల్లో డ్యాన్స్ చేసిన మంత్రి అంబటి…

MF4TV:ఇవాళ భోగి పండుగ సందర్భంగా వాడవాడలా ప్రజలు భోగి మంటలు వేసుకుంటూ నృత్యాలు చేస్తున్నారు. ఏపీలోని పలు ప్రాంతాల్లో రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తెల్లవారుజామునే లేచి భోగి మంటలు వేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు.

బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారెంటీ నిర్వహించారు.

MF4TV: డ్యాన్స్ తో స్థానికుల్లో ఉత్సాహం నింపిన మంత్రి అంబటి

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |

© Copyright MF4TV 2024 - All rights reserved.

Developed by RAAMSEE