MF4TV: ఆన్‌లైన్ సంచలనం, సోషల్ మీడియా స్టార్ పూనమ్ పాండే ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 32.
ఈ రోజు ఉదయం పూనమ్ పాండే 32 ఏళ్ల వయస్సులో గర్భాశయ క్యాన్సర్‌తో మరణించడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
పూనమ్ పాండే సోషల్ మీడియా ఖాతాలో..
పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో మరణించారాని ఆమె మేనేజర్ పేర్కొన్నారు
ఇన్‌స్టాగ్రామ్‌లో అధికారిక ప్రకటన ఇలా ఉంది, “ఈ ఉదయం మాకు కఠినమైనది. మా ప్రియమైన పూనమ్‌ను గర్భాశయ క్యాన్సర్‌తో కోల్పోయామని మీకు తెలియజేయడానికి చాలా బాధపడుతున్నాం .