
MF4TV:నెల్లూరు అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతున్న ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని పరామర్శించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి
ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని అపోలో హాస్పిటల్ వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి కాకాణి
ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మెరుగైన వైద్యం అందించాలని అపోలో హాస్పిటల్ యాజమాన్యానికి సూచించిన మంత్రి కాకాణి.అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన మంత్రి కాకాణి
ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కోలుకోవాలని ఆకాంక్షించిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్ధన్ రెడ్డి