UPDATES  

NEWS

 ఏపీలో ఈ నెల 9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు

MF4TV: అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు ఈ నెల 9 నుంచి 18 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాలని జిల్లా విద్యా శాఖాధికారులు అన్ని స్కూల్స్ యాజమాన్యాలకు ఆదేశాలిస్తున్నారు.

సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

జనవరి 19న పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. కాగా, తెలంగాణలో ఈ నెల 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.

   Share 

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Telegram

   TOP NEWS  

   LIVE CRICKET  

   TOP 10  

All Rights Reserved - 2023 |

© Copyright MF4TV 2024 - All rights reserved.

Developed by RAAMSEE