MF4TV: వైసీపీ ఇంఛార్జిల మార్పులు చేర్పులకు సంబంధించి మూడో జాబితా విడుదలైంది. 21మందితో(6 ఎంపీ స్థానాలు, 15 అసెంబ్లీ స్థానాలు) థర్డ్ లిస్ట్ ప్రకటించింది వైసీపీ హైకమాండ్. ఇప్పటివరకు 38 స్థానాల్లో ఇంఛార్జిల మార్పులు చేశారు జగన్. మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు జగన్. అయితే మొదటి జాబితాలో ఎక్కడా కూడా ఎంపీ స్థానాలు ప్రకటించ లేదు. రెండో జాబితాలో మాత్రం మూడు ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు.
CM జగన్‌తో భేటీ అనంతరం మీడియాతో : ఎంపీ కేశినేని నాని
ఈసారి అసెంబ్లీ స్థానాలతో పాటు పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటించారు. మొదటి రెండు లిస్టులతో పోలిస్తే మూడో జాబితాకు సంబంధించి సీఎం జగన్ సుదీర్ఘ కసరత్తు చేశారు. వివాదాస్పదమైన నియోజకవర్గాలు ఉండటంతో ఎక్కువ సమయం తీసుకున్నారని తెలుస్తోంది.
అహ్మదాబాద్‌లోని ఫ్లవర్ షోను సందర్శించిన ప్రధాని మోదీ
పార్లమెంటు ఇంఛార్జీలు: |
♦️తిరుపతి .. కోనేటి ఆదిమూలం ♦️కర్నూల్.. గుమ్మనూరు జయ రాం ♦️ఏలూరు… కరుమూరి సునీల్ కుమార్శ్రీ ♦️కాకుళం.. పెరాడ తిలక్.. ♦️విశాఖ.. బొత్స ఝాన్సీ |
అసెంబ్లీ ఇంఛార్జిలు.. |
♦️ఇచ్ఛాపురం.. పిరియా విజయ ♦️టెక్కలి.. దువ్వాడ శ్రీనివాస్చిం ♦️తలపూడి.. విజయ రాజు ♦️రాయదుర్గం.. మెట్టు గోవింద రెడ్డి ♦️దర్శి.. భూచేపళ్లి శివ ప్రసాద్ రెడ్డి ♦️పూతలపట్టు.. సునీల్ కుమార్చి ♦️చిత్తూరు .. విజయానంద రెడ్డి ♦️మదనపల్లి.. నిస్సర అహ్మద్రా ♦️రాజంపేట .. అకేపాటి అమర్నాథ్ రెడ్డి ♦️ఆలూరు.. విరూపాక్ష ♦️కోడుమూరు.. డాక్టర్ సతీష్.. ♦️గూడూరు.. మేరుగ మురళి ♦️సత్యవేడు.. గురుమూర్తి |